దళపతి విజయ్.. తన చివరి సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ భాగం కానున్నాడు. Short News | Latest News In Telugu
Anil Kumar
'హిట్ 3' మూవీలో ఇండియా హీరోయిన్ భాగం కానుందట. ఇందులో నాని సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి సందడి చేయనుందని సమాచారం. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లో తనకు నచ్చిన దర్శకుడి గురించి మాట్లాడారు. మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. Short News | Latest News In Telugu | సినిమా
శ్రీవిష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు. Short News | Latest News In Telugu | సినిమా
బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి కంటెస్టెంట్ నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. వెబ్ స్టోరీస్
అక్టోబరులో సందడి చేసేందుకు విభిన్న కథా చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో వేట్టయన్, విశ్వం, లక్కీ భాస్కర్, సినిమాలపై ఆడియన్స్ లో హైప్ ఉంది. వెబ్ స్టోరీస్
'దేవర' సినిమాలో నటించిన కొంతమంది యాక్టర్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పార్ట్2 గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. Short News | Latest News In Telugu
RGV పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆయన ఓ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/1GbFGUTyq0Gqe5rPjgUW.jpg)
/rtv/media/media_files/lXE5UWGhhhxzmpYnL4i0.jpg)
/rtv/media/media_files/c75wVWRNnby67Y8rlwsZ.jpg)
/rtv/media/media_files/LFAt2vbvXECUcnLjqEpx.jpg)
/rtv/media/media_files/dI6hZfeuPOfh00xcsSqF.jpg)
/rtv/media/media_files/gtPMdsYhohzBxds86GDs.jpg)
/rtv/media/media_files/87z3h7lwQ8Pib4MiKvrr.webp)
/rtv/media/media_files/vB8DraqaNslIwp3T5BGp.jpg)
/rtv/media/media_files/MQu0bWND1TULKukWknCE.jpg)