2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం ఆధారంగా 'సబర్మతి రిపోర్ట్' అనే హిందీ మూవీ తెరకెక్కింది. Short News | Latest News In Telugu | సినిమా

Anil Kumar
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9 న నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
శర్వానంద్ హీరోగా 'Sharwa37' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. Short News | Latest News In Telugu
మలయాళ నటి హనీ రోజ్ సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. 27 మందిపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
సినీ క్రిటిక్ ఉమైర్ సంధు 'గేమ్ ఛేంజర్' మూవీకి నెగిటివ్ రివ్యూ ఇస్తూ పోస్ట్ పెట్టారు. దానికి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా
ప్రభాస్ నటిస్తున్న'రాజాసాబ్' ఆడియో లాంచ్ జపాన్‌లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.Short News | Latest News In Telugu
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా.. తరచూ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. Latest News In Telugu | సినిమా
బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్‌లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
'డాకు మహారాజ్' మూవీ నుంచి ఇటీవల రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ లో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య కొట్టడం వివాదాస్పదమైంది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు