వింటేజ్ లుక్స్ తో జాన్వీ కపూర్ రచ్చ.. మరీ ఇంత హాట్ ఏంటి గురూ! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా.. తరచూ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది. By Anil Kumar 07 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా.. తరచూ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. 2/6 తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది. 3/6 వింటేజ్ లుక్స్ లో జాన్వీ హాట్ పిక్స్ చూసి కుర్రకారు అతలాకుతలం అయిపోతున్నారు. 4/6 జాన్వీ కపూర్ గత ఏడాది 'దేవర' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 5/6 ఫస్ట్ మూవీలోనే అందంతో పాటూ నటనలోనూ అదరగొట్టింది. 6/6 ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడిగా RC16 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. #jahnvi-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి