మెగాస్టార్ 'విశ్వంభర' సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. దసరా సందర్భంగా రేపు ఉదయం 10:49 గంటలకు టీజర్ రానుంది. Short News | Latest News In Telugu
Anil Kumar
'RRR'మూవీ టైంలో రామ్ చరణ్, ఆలియా భట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆలియా కూతురి కోసం చరణ్ ఓ గొప్ప పని చేశారట. Short News | Latest News In Telugu | సినిమా
'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. Short News | Latest News In Telugu
బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం. దసరా కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు అక్టోబర్ 12న వస్తుందని సమాచారం. Short News | Latest News In Telugu
విజయ్ దేవరకొండ కేరళలో ఉన్నాడు. అక్కడే 'VD12' మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా పలు వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసాడు. Short News | Latest News In Telugu | సినిమా
బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. Short News | Latest News In Telugu | వరంగల్ | క్రైం
పవన్ కళ్యాణ్ కొంతకాలంగా పలుమార్లు అనారోగ్యం బారిన పడ్డారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా
దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ ను తగ్గించేసిందట. Short News | Latest News In Telugu
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. Short News | Latest News In Telugu
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/3bjl3d9BYn0F1sGmrGpN.jpg)
/rtv/media/media_files/kWGxquoL991LAIajT6F9.jpg)
/rtv/media/media_files/dxWYN9FeqOYQqNnJzwLt.jpg)
/rtv/media/media_files/T6dg42GFWQTDHLoCt9bV.jpg)
/rtv/media/media_files/4wXv1U9FUSrMSoqTHEPu.jpg)
/rtv/media/media_files/jlV4TnFCWgC529hAcUH2.jpg)
/rtv/media/media_files/UCANNZbk2uMaG8F0oTZV.jpg)
/rtv/media/media_files/uv7j2L4LmZ3Eq7FyVQZf.jpg)
/rtv/media/media_files/UNdq8QWcrWAG1nSlCUoH.jpg)
/rtv/media/media_files/1rEJPVxdkkWjjjMTq8wG.jpeg)