author image

Anil Kumar

రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే?
ByAnil Kumar

ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. కరీంనగర్ | తెలంగాణ | క్రైం Latest News In Telugu

Devara : 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ByAnil Kumar

'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. Short News | Latest News In Telugu

ఆరువేల జీతం నుంచి కోట్లాధికారిగా.. ఆసక్తి పెంచుతున్న'లక్కీ భాస్కర్' ట్రైలర్
ByAnil Kumar

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 31న ఈమూవీ రిలీజ్ కానుంది. Short News | Latest News In Telugu

గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని..
ByAnil Kumar

మంచు లక్ష్మి మరో 20 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో 20 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!
ByAnil Kumar

ఓటీటీలో ఈవారం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో దో పత్తి, సత్యం సుందరం, ఐందమ్ వేదమ్.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వెబ్ స్టోరీస్

'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. కోర్టులో కేసు కొట్టివేత
ByAnil Kumar

'తంగలాన్‌' సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు కేసును కొట్టి వేసింది. Short News | Latest News In Telugu

నల్ల ప్యాంటు, గళ్ళ కోటు, టీ షర్ట్.. వాహ్! 'రాజా సాబ్' లుక్ అదిరిందయ్యా
ByAnil Kumar

'రాజా సాబ్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | సినిమా

'మెకానిక్ రాకీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టైలిష్ లుక్ లో మాస్ కా దాస్
ByAnil Kumar

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. Latest News In Telugu

నా సినిమా బాలేకపోతే థియేటర్ కు రాకండి.. విశ్వక్ సేన్ ఓపెన్ ఛాలెంజ్
ByAnil Kumar

విశ్వక్ సేన్ తన 'మెకానిక్ రాకీ' సినిమా ట్రైలర్ లాంచ్ లో ఆడియన్స్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నానని అన్నాడు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు