author image

Anil Kumar

Movie Shooting : నవంబర్ 1 నుంచి షూటింగ్స్ బంద్
ByAnil Kumar

కోలీవుడ్ లో సినిమా షూటింగ్స్ బంద్ కానున్నాయి. నవంబర్ 1 నుంచి షూటింగ్స్ జరగకూడదని తమిళ చిత్ర నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu

దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి
ByAnil Kumar

దీపావళి పండగ సందర్భంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా

Lucky Bhaskar : 'లక్కీ భాస్కర్' వచ్చేది ఆ ఓటీటీలోకే..?
ByAnil Kumar

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' నేడు థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ను లాక్ చేశారు. Short News | Latest News In Telugu

చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు
ByAnil Kumar

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న స్విఫ్ట్‌ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం

Janhvi Kapoor: అక్కినేని హీరోతో 'దేవర' బ్యూటీ రొమాన్స్
ByAnil Kumar

రీసెంట్ గా 'దేవర' మూవీతో సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్.. తాజాగా టాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

షారుఖ్ ఖాన్ తో నటించేందుకు నో చెప్పిన ప్రభాస్.. ఎందుకో తెలుసా?
ByAnil Kumar

ప్రభాస్ ఇటీవల షారుక్ ఖాన్ సినిమాలో నటించేందుకు నో చెప్పారట. సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న మల్టీ స్టారర్ కోసం ప్రభాస్ ని సంప్రదించారట. Short News | Latest News In Telugu

బంగాళదుంపను ఇలా తిన్నారంటే అంతే..
ByAnil Kumar

మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. Food | లైఫ్ స్టైల్

'జై హనుమాన్' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆంజనేయుడి పాత్రలో స్టార్ హీరో
ByAnil Kumar

‘జై హనుమాన్‌’ చిత్ర బృందం దీపావళిని సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది.‘ Short News | Latest News In Telugu | సినిమా

మాస్ టైటిల్ తో వస్తున్న రవితేజ.. ఫస్ట్ లుక్ అదుర్స్, ఈసారి హిట్టు పక్కా
ByAnil Kumar

'RT75' మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి 'మాస్ జాతర' అనే టైటిల్‌ ఖరారు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

నందమూరి ఫ్యామిలీ నయా హీరో ఫోటోలు చూశారా? యాక్షన్ హీరోలా ఉన్నాడే..
ByAnil Kumar

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు. Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు