Actress Vidya Balan About her Smoking Addiction: బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్.
Anil Kumar
Vishwak Sen About Jr NTR: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ని శనివారం రిలీజ్ చేసారు.
Faria Abdullah : టాలీవుడ్ అప్ కమింగ్ యంగ్ హీరోయిన్స్ లో ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో ఆమె పోషించిన చిట్టి పాత్ర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన ఫారియా 'జాతి రత్నాలు తర్వాత ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అనసూయ భరద్వాజ్ గురించి ప్రతేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన ఈమె ప్రస్తుతం వెండితెరపై నటిగా దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కూడా గురౌతుంటుంది. ముఖ్యంగా అనసూయ వేసే బట్టలపై కొందరు నెటిజన్స్ ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. వాటికి ఎప్పటికప్పుడు కాస్త ధీటుగానే రియాక్ట్ అవుతుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. అయితే తాజాగా ఆడవాళ్లు ధరించే దుస్తుల వల్లే రేప్ లు జరుగుతున్నాయనే వాదనకు తన అభిమాని పెట్టిన పోస్ట్ కి అనసూయ తన ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయింది.
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. అజిత్ తో వలిమై, తునీవు వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన ఈయన.. విజయ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది.
బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం' షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవిని సీత గెటప్ లో చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
VD12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను కొంతవరకు ఆకట్టుకునేలా చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది తప్పితే విజయ్ దేవరకొండ రేంజ్ హిట్ అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్న విషయం తెలిసిందే.
Sudha Kongara : సౌత్ సినీ ఇండ్రస్ట్రీలో లేడీ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు సుధా కొంగర. గురు, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలతో దర్శకురాలిగా ప్రశంసలు అందుకుంది. 2010 లో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టిన ఈమె.. 2016 లో 'ఇరుదు చుట్రు' సినిమాతో భారీ హిట్ అందుకుంది. మాధవన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రితికా సింగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాని 'గురు' పేరుతో తెలుగులో విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది.
Sonali Bendre : టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర, శంకర్ దాదా MBBS, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత 'ది బ్రోకెన్ న్యూస్' అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cropped-Indian-2-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-1-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-62-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-30-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-29-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-28-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-27-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-26-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-25-1-jpg.webp)