Sudha Kongara – Suriya Movie Postponed : సౌత్ సినీ ఇండ్రస్ట్రీ(South Cine Industry) లో లేడీ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు సుధా కొంగర(Sudha Kongara). గురు, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలతో దర్శకురాలిగా ప్రశంసలు అందుకుంది. 2010 లో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టిన ఈమె.. 2016 లో ‘ఇరుదు చుట్రు’ సినిమాతో భారీ హిట్ అందుకుంది. మాధవన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రితికా సింగ్(Ritika Singh) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాని ‘గురు’ పేరుతో తెలుగులో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో రీమేక్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది.
పూర్తిగా చదవండి..Sudha Kongara : సూర్య సినిమాని పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్?
తమిళ దర్శకురాలు సుధా కొంగర సూర్య 'పురాణనూరు' సినిమాని పక్కనపెట్టి ధృవ్ విక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.
Translate this News: