Double ISmart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్(Ustad Fans) తో పాటూ సినీ లవర్స్(Cine Lovers) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది. చెప్పినట్టుగానే మేకర్స్ బుధవారం ఉదయం 10:03 గం.. లకు టీజర్ రిలీజ్ చేశారు. రామ్(Ram) బర్త్ డే గిఫ్ట్(Birthday Gift) గా రిలీజ్ అయిన ఈ టీజర్ ‘ఇస్మార్ట్ శంకర్’ కి మించి డబుల్ మాస్ ఎలివెంట్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
పూర్తిగా చదవండి..Double Ismart : ఊరమాస్ ఎలివెంట్స్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.. ‘దిమాకిక్కిరికిరి’ అంటూ కుమ్మేసిన రామ్ పోతినేని!
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేసింది. చెప్పినట్టుగానే మేకర్స్ బుధవారం ఉదయం 10:03 గం.. లకు టీజర్ రిలీజ్ చేశారు. రామ్ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ 'ఇస్మార్ట్ శంకర్' కి మించి డబుల్ మాస్ ఎలివెంట్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
Translate this News: