బుల్లితెర కామెడీ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న కమెడియన్స్ చాలామందే ఉన్నారు. ఇక కొందరైతే హీరోలుగా మారి వరుస సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో అదిరే అభి కూడా ఒకరు.
Anil Kumar
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎంతటి ఆప్యాయత చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తాను ఎలాంటి ఈబెంట్ కి వచ్చినా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడే మాటలు ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
సినీ సెలెబ్రిటీస్ తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ యూజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్.. వీటి ద్వారా ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లో ఉంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
టాలీవుడ్ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ పేరుతో మళ్ళీ థియేటర్స్ విడుదల చేస్తున్నారు.
'హనుమాన్' మూవీతో పాన్ ఐడియా లెవెల్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా ఇతని ఫిల్మ్ మేకింగ్ కి నార్త్ వాళ్ళు ఫిదా అయిపోయారు. 'హనుమాన్' చూసిన కొందరు బాలీవుడ్ స్టార్స్ ఎలాగైనా ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పిక్ షేర్ చేశాడు. ఆ పిక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఆ పిక్ లో చైతూ తల్లి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గతంలో చాలా సార్లు శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవేవి నిజం కాదని తెలిసింది.
Sherlyn Chopra : ఆఫర్ అడిగితే ఆ వీడియో పంపించాడు.. రామ్ గోపాల్ వర్మ నిజ స్వరూపం బయటపెట్టిన హీరోయిన్!
సినీ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అతికొద్ది మందిలో హైదరాబాదీ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-9-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-8-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-4-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-3-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-102.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-FotoJet-6-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-WhatsApp-Image-2022-07-11-at-9.59.20-AM-1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-14-4.jpg)