కోలీవుడ్ నటి శ్రీయా రెడ్డి గత ఏడాది ప్రభాస్ 'సలార్' సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో నెగెటివ్ రోల్ లో మంచి నటన కనబర్చింది. తమిళంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నెగెటివ్ రోల్స్ తో అలరిస్తూ ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
Anil Kumar
Big Twist In Bangalore Rave party: తాజాగా హేమా రిలీజ్ చేసిన వీడియోని బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Jr NTR : తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని కంటిన్యూ చేస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఎన్టీఆర్ మాత్రం ఓ తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Kangana Ranaut : బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నకంగనా రనౌత్ తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అబద్దం అని చెబుతూనే తాను అనుకున్నది జరిగితే ఏకంగా సినిమాలు చేయడం మానేస్తా అంటూ చెప్పడం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. మే 20 తారక్ బర్త్ డే.. చెప్పినట్టుగానే 'దేవర' టీమ్ ఒక్కరోజు ముందుగానే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు.
Pavithra : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ సైతం మైంటైన్ చేస్తోంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఈవెంట్స్ లోనూ సందడి చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
SRH : ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇంకో ఐదు బంతులు మిగులుండగానే టార్గెట్ ని అలవోకగా చేధించింది.
Kamal Hassan : హీరోలు, క్రికెటర్లు ఒకే వేదికపై కలవడం కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ క్రికెటర్ హీరోని కలిసినా, ఓ హీరో తన అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగినా అభిమానులు వాటిని సోషల్ మీడియాల్లో షేర్ చేసి తెగ సంబరపడిపోతుంటారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T163021.840.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T155417.714.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T152847.141.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T214503.768.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-desktop-wallpaper-jr-ntr-latest-stylish-ultra-stills-jr-ntr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T212805.041.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T203042.893.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T195420.778.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T194041.461.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T190157.313.jpg)