author image

Anil Kumar

Pushpa 2 : హైదరాబాద్ లో మలేషియా సెట్.. 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్?
ByAnil Kumar

Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'పుష్ప 2' మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే 'పుష్ప 2' నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది.

Sudheer Babu : ఆ విషయంలో ఫెయిల్ అయ్యా.. కానీ మహేష్ తో మల్టీస్టారర్ పక్కా : సుధీర్ బాబు
ByAnil Kumar

Sudheer Babu : టాలీవుడ్ లో మహేష్ బాబు బావగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలు కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపే ఈ హీరో గత కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Actress Abha Ratna : ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మంటారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Abha Ratna : ఏ ఇండస్ట్రీలోనైనా ఆడవాళ్లకు వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడానికి భయపడేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి చాలామంది ఇంటర్వ్యూల్లో బయటపెడుతున్నారు.

భార్యకో న్యాయం.. అక్కకో న్యాయమా? 'యానిమల్' డైరెక్టర్ పై అనసూయ ఫైర్?
ByAnil Kumar

Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసింది. అతను డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమా నుంచి రెండు సన్నివేశాలను తన సోషల్ మీడియా లో షేర్ చేసి మీది హిపోక్రసీ అయితే.. నన్ను హైపోక్రైట్ అంటారా? అని ప్రశ్నిస్తూ వీడియో పోస్ట్ చేసింది.

Jr NTR : అండమాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
ByAnil Kumar

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ సైతం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Kannappa : 'కన్నప్ప' లో మరో స్టార్ హీరోయిన్?
ByAnil Kumar

Kajal Agarwal : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. రీసెంట్ గానే విదేశాల్లో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ సెలెబ్రిటీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎక్కడా తగ్గడం లేదు.

Devara : 'దేవర' ఫస్ట్ సింగిల్.. ప్రోమో తోనే గూస్ బంప్స్ తెప్పించిన అనిరుద్!
ByAnil Kumar

Devara First Single Fear Song Promo: కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు