Devara 1st Single Fear Song : ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ బర్త్ డే (Birthday) ట్రీట్ వచ్చేసింది. మే 20 తారక్ బర్త్ డే.. చెప్పినట్టుగానే ‘దేవర’ (Devara) టీమ్ ఒక్కరోజు ముందుగానే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ ‘Fear Song‘ అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Devara Fear Song : ‘దేవర’ ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!
కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ 'Fear Song' అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది. పాటలోని ప్రతీ లిరిక్ దేవర క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా ఉంది. ఇక అనిరుద్ బేస్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.
Translate this News: