ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుపై ఇచ్చిన నోటీసులకు థియేటర్ పోలీసులకు రిప్లై ఇచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా

Anil Kumar
విజయ్ ఆంటోని చెన్నైలో లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా
బాలయ్య ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఆయన నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఊర మాస్ సాంగ్ రాబోతుంది. Short News | Latest News In Telugu | సినిమా
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. Short News | Latest News In Telugu
మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ ను జనవరి 4 న రిలీజ్ చేయనున్నారట. Short News | Latest News In Telugu | సినిమా
రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సక్సెస్ కావాలని కోరుతూ ఆయన అభిమానులు 256 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
యూట్యూబ్.. టాప్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నప్పుడల్లా అభిమానులు OG, OG అంటూ సినిమా గురించి నినాదాలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu
టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ వ్యూహాలు విఫలమవుతున్నాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు