రిలయన్స్ జియో నిన్న యూజర్స్ కు షాక్ ఇస్తూ రీఛార్జ్ ప్లాన్స్ పెంచిన విషయం తెలిసిందే.ఈ మేరకు జూలై 3 నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అమలులోకి వస్తాయని చెప్పింది.
Anil Kumar
Kalki 2898AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898AD' మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Tamannah : సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రెజెంట్ నార్త్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి’ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే స్క్రీనింగ్ మొదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది.
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి' నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే మొదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
Nag Ashwin : 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మరోసారి 'కల్కి 2898AD' తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
Avinash : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకడు. మొదట కంటెస్టెంట్ గా చేరి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. టీమ్ లీడర్ గా దూసుకుపోతున్న సమయంలోనే బిగ్ బాస్ అఫర్ వచ్చింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-32-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-29-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-28-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-27-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-26-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-25-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-24-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-23-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-22-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-vikram-17.webp)