Prabhas - Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 28989AD' మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ తో రిలీజ్ చేసిన 'కల్కి' థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తోంది.
Anil Kumar
Kalki 2898AD : ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కల్కి 2898AD' చిత్రం ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మహాభారంతం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
Ashika Ranganath : టాలీవుడ్ లో 'నా సామిరంగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ 'విశ్వంభర' లో కీలక పాత్రలో నటిస్తున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ లో మరో ఆఫర్ అందుకుంది.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న తరుణంలో సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన 'సలార్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
సుప్రీమ్ హీరో సాయి తేజ్ గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నార్త్ లో ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున రీసెంట్ గా ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయన్ని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-21-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-bunnyimagenews-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-20-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-19-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-17-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-16-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-15-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-14-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-13-8.jpg)