Actress Tamannah Bhatia : సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో మిల్కీ బ్యూటీ (Milky Beauty) తమన్నా (Tamannah) కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రెజెంట్ నార్త్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కొన్నాళ్ల క్రితం ఆఫర్స్ తగ్గడంతో గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో పెంచి.. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లు సైతం చేస్తున్న తమన్నా జీవితాన్ని హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు.
పూర్తిగా చదవండి..Tamannah : ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లి దండ్రులు!
తమన్నా జీవితాన్ని హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లి దండ్రులు మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకించినందుకు పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు.
Translate this News: