Jabardasth Comedian Avinash Interview : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముక్కు అవినాష్ (Avinash) కూడా ఒకడు. మొదట కంటెస్టెంట్ గా చేరి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. టీమ్ లీడర్ గా దూసుకుపోతున్న సమయంలోనే బిగ్ బాస్ అఫర్ వచ్చింది. దాంతో జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ (Bigg Boss) హౌజ్ లోకి అడుగుపెట్టాడు. హౌజ్ లోనూ తోటి కంటెస్టెంట్స్ ను నవ్వించి, తన ఆట తీరుతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ కి వెళ్లే ముందు అవినాష్ ఏకంగా 10 లక్షలు ఫైన్ కట్టాడట. ఈ విషయాన్ని అతనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పూర్తిగా చదవండి..Jabardasth Avinash : ‘బిగ్ బాస్’ కు వెళ్లేందుకు 10 లక్షలు కట్టిన ‘జబర్దస్త్’ అవినాష్.. శ్రీముఖి దగ్గర అప్పు చేసి మరీ?
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళానని అన్నాడు. ఇందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు తెలిపాడు.
Translate this News: