author image

Anil Kumar

Samantha : సమంతను నిలదీసిన నెటిజన్.. తెలియక తప్పులు చేశా అంటూ ఒప్పేసుకున్న హీరోయిన్!
ByAnil Kumar

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది.

Kamal Haasan : నేను, శంకర్ 'రోబో' చేయాలని అప్పట్లోనే అనుకున్నాం.. కానీ : కమల్ హాసన్
ByAnil Kumar

Kamal Haasan: సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ - సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో వచ్చిన 'రోబో' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Triptii Dimri : 'యానిమల్' బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?
ByAnil Kumar

Triptii Dimri : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి పై కూడా అంతే బజ్ నడిచింది.

Allu Arjun : 'కల్కి' పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ!
ByAnil Kumar

Allu Arjun : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

Bachchala Malli : అల్లరి నరేష్ ఊరమాస్ పెర్ఫార్మెన్స్.. అంచనాలు పెంచేసిన 'బచ్చల మల్లి' గ్లింప్స్..!
ByAnil Kumar

Allari Naresh : అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొంతున్న ఈ సినిమాకి 'సోలో బ్రతుకే సోలో బెటర్' మూవీ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

Kalki 2898AD : ప్రభాస్ బావ 'కల్కి' చూశాను, మహాద్భుతం : మోహన్ బాబు
ByAnil Kumar

Mohan Babu : ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి2898AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Manchu Vishnu : వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్.. ప్రభుదేవాతో మంచు విష్ణు సెలెబ్రేషన్స్, వీడియో వైరల్!
ByAnil Kumar

Manchu Vishnu : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.

T20 World Cup : పవన్ నుంచి మహేష్ వరకు.. వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్..!
ByAnil Kumar

Tollywood Celebrities : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు