author image

Anil Kumar

Kamal Haasan : 'కల్కి' యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2  లోనే అంటూ!
ByAnil Kumar

Kamal Haasan : ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కల్కి2898AD' మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kalki 2898AD : అదరగొట్టిన 'కల్కి' ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
ByAnil Kumar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Vishwak Sen : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా?
ByAnil Kumar

Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటూ కొన్ని సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు.

Naga Shaurya : దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో.. కలలో కూడా ఎవరికీ హాని చేయండంటూ పోస్ట్, తిట్టిపోస్తున్న నెటిజన్లు!
ByAnil Kumar

కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు.

Kalki 2898AD : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో 'కల్కి' ఆల్ టైమ్ రికార్డ్..!
ByAnil Kumar

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి  మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ByAnil Kumar

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది.

Kalki 2898AD : 'కల్కి' తెచ్చిన తంటా.. కర్ణుడు Vs అర్జునుడు సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్ వార్!
ByAnil Kumar

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు