Akkineni Akhil : అక్కినేని అఖిల్ హీరోగానటించిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
Anil Kumar
Amitabh Bachchan - Nag Ashwin : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్,దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన 'కల్కి 2898AD' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.మోడ్రన్ మహాభారతంతో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి2898AD’ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్న పాత్రల్లో 'రాయ' రోల్ కూడా ఒకటి. ఆ పాప ట్రైలర్‌లో కూడా కనిపించింది. అశ్వత్థామ దగ్గర కనిపిస్తుంది. 'నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా', 'మీ యుద్ధం మళ్లీ మొదలైనట్లు ఉంది'తో డైలాగులతో ఆకట్టుకుంది.
టాలీవుడ్ లో వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. ప్రస్తుతం బాలయ్య - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న 'NBK109' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
Sai Pallavi: సౌత్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హీరోయిన్ కాకముందు ఆమె మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే.
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఏప్రిల్ 13న ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ తన ముద్దుల కూతురికి నిన్న నామకరణం చేశారు. తన కూతురికి ‘దేవసేన శోభ MM' అని పేరు పెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-p11546593_i_h10_ab-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-41-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-39-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-38-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-rangasthalam-samantha-first-look-poster-hd.jpg)