‘బాహుబలి: 'దిబిగినింగ్' 2015 జులై 10 న రిలీజ్ అయింది.
రూ.180 కోట్ల బడ్జెట్ పెడితే రూ.650 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
సినిమా కోసం రాజమౌళి ఫ్యామిలీలో సుమారు 15 మంది పని చేశారు.
సినిమా కోసం ప్రభాస్ 2012 నుంచి 2017 వరకు ఐదేళ్లు డేట్స్ ఇచ్చాడు.
క్లైమాక్స్ కోసం 30 కోట్లు ఖర్చు చేశారు.
2500 VFX షాట్స్ ఉపయోగించారు. వరల్డ్ వైడ్ 36 స్టూడియోలలో ఆర్టిస్టులు పనిచేశారు.
సినిమా కోసం మూవీ టీమ్ 20,000 ఆయుధాలను రూపొందించింది.
భల్లాల దేవుడి 125 పాదాల విగ్రహ తయారీకి 200 మంది పని చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 9000 ధియేటర్లలో..భారతదేశంలోనే 6500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది.
ఈ సినిమా కోసం నిర్మాతలు కోటిన్నర రూపాయల జిమ్ సెటప్ ప్రభాస్ ఇంట్లోనే ఏర్పాటు చేశారు.