author image

Anil Kumar

Kanguva : రెండు భాగాలుగా సూర్య 'కంగువ'.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత, అప్పుడే పార్ట్-2 షూటింగ్ కూడా!
ByAnil Kumar

ఈ మధ్య సౌత్ స్టార్ హీరోల సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ వరకు చేరింది. రీసెంట్ టైమ్స్ లో మన తెలుగులో చూసుకుంటే పుష్ప,దేవర, సలార్, కల్కి వంటి సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి.

Mahesh Babu : ప్రభాస్ 'కల్కి' పై మహేష్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్!
ByAnil Kumar

Mahesh Babu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘Kalki 2898 AD Movie’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Usha Uthup : ప్రముఖ గాయని ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆమె భర్త మృతి!
ByAnil Kumar

Usha Uthup Husband: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. : ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ భర్త జాని చాకో ఉతుప్‌ (78) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

VN Adithya : 'మనసంతా నువ్వే' డైరెక్టర్ కొత్త సినిమా.. డల్లాస్ లో ఆడిషన్స్ కి విశేష స్పందన!
ByAnil Kumar

టాలీవుడ్ లో ఒకప్పుడు ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కమర్షియల్ ఫ్యామిలీ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వి.ఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను.. వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Shyamala Devi : ప్రభాస్ పెళ్లి పై శ్యామలా దేవి కామెంట్స్.. సక్సెస్ రాదన్నారు వచ్చింది, పెళ్లి కూడా అంతే!
ByAnil Kumar

Shyamala Devi - Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Fahadh Faasil : ఏడాది తర్వాత ఓటీటీలోకి 'పుష్ప' విలన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ByAnil Kumar

Fahadh Faasil : మలయాళ అగ్ర హీరో ఫాహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు. 'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు.

Raj Tarun : హీరో రాజ్‌ తరుణ్‌ లవ్ కేసులో కొత్త ట్విస్ట్.. లావణ్యకు పోలీసులు బిగ్ షాక్?
ByAnil Kumar

Raj Tarun - Lavanya : టాలీవుడ్ యువ నటుడు రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని చివరికి మరో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

SJ Suryah : 'గేమ్ ఛేంజర్' వల్లే 'ఇండియన్ 2' లో ఛాన్స్ వచ్చింది : SJ సూర్య
ByAnil Kumar

SJ Suryah : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 1996 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

Nag Ashwin : 'కల్కి' విషయంలో కొన్ని తప్పులు చేశాను : నాగ్ అశ్విన్
ByAnil Kumar

Nag Ashwin : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా 'కల్కి' ఫీవర్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27 న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ గ్రాఫిక్స్, అదిరిపోయే విజువల్స్ తో మహాభారతాన్ని ఇప్పటి తరం వాళ్లకు చూపించడంలో నాగ్ అశ్విన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

Advertisment
తాజా కథనాలు