author image

Anil Kumar

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ పై ఎంత పెంచారంటే?
ByAnil Kumar

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Raj Tarun : పదేళ్ల క్రితమే మాకు పెళ్లి.. నాకు అబార్షన్.. లావణ్య సంచలన ఆరోపణలు!
ByAnil Kumar

Raj Tarun - Lavanya : టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం రోజు రోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని చివరికి మరో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Mr. Bachchan : 'మిస్టర్ బచ్చన్' సితార్ సాంగ్ వచ్చేసింది.. ఫారిన్ లో రవితేజ - భాగ్యశ్రీ డ్యూయెట్ అదుర్స్!
ByAnil Kumar

Mr. Bachchan : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?
ByAnil Kumar

Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది.

Anasuya : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన 'జబర్దస్త్ బ్యూటీ'..!
ByAnil Kumar

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది.

Bharateeyudu : 'భారతీయుడు' కోసం కమల్ కు ముందు ఈ తెలుగు హీరోలను అనుకున్నారా?
ByAnil Kumar

Bharateeyudu : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని కూడా ఇవ్వొచ్చని నిరూపించిన వారిలో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ముందు వరుసలో ఉంటారు.

Kota Srinivasarao Birth Day Special : డాక్టర్ కావాల్సిన కోట యాక్టర్ ఎలా అయ్యాడో తెలుసా?
ByAnil Kumar

Kota Srinivasa Rao : తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే ఆయన తన సినీ కెరీర్ లో సుమారు 700 లకు పైగా చిలుకు సినిమాల్లో నటించారు.

Advertisment
తాజా కథనాలు