కృష్ణా జిల్లా కంకిపాడులో 1945, జులై 10వ తేదీన జన్మించారు.
సినీ పరిశ్రమకు రాకముందు రంగస్థల నటుడిగా అలరించారు.
‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం.
నటుడిగా కోట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘ప్రతిఘటన’
అహనా పెళ్ళంట, ఖైదీ నం: 786, శివ, ‘బొబ్బిలిరాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం.. చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
1999 ఎన్నికల్లో బీజేపీ తరుపున విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.
ఇప్పటివరకు తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు.
సినీ, సామాజిక, రాజకీయా రంగాల్లో రాణించిన కోటకు కేంద్రం 2015లో పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది.