author image

Anil Kumar

Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిన 'దేవర' బ్యూటీ!
ByAnil Kumar

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైంది. తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ వల్లే జాన్వీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది.

Shraddha Kapoor : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన 'సాహూ' బ్యూటీ.. ఏం చెప్పిందంటే?
ByAnil Kumar

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలిసిందే. 'ఆషీకీ 2' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి 'సాహూ' సినిమా చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏకైక ఇండియన్ మూవీగా!
ByAnil Kumar

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.

Ram Charan : అంబానీ ఫ్యామిలీపై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్.. నెట్టింట వైరల్!
ByAnil Kumar

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. జులై 12న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

Kannappa : 'పుష్ప 2' కు పోటీగా 'కన్నప్ప'.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే?
ByAnil Kumar

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' భారీ తారాగణంతో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే టీజర్ కూడా వదిలారు.

Tollywood : తెరపై దేవుళ్లు.. ప్రస్తుత ట్రెండ్ ఇదేనా?
ByAnil Kumar

మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్‌.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది.

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' సాంగ్ వివాదం.. పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు!
ByAnil Kumar

రామ్ పోతినేని - పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్' పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ‘మార్ ముంత చోడ్ చింత’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన ‘ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి’ అనే డైలాగ్ ను వాడారు.

Advertisment
తాజా కథనాలు