కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్ గా 'మహా వీరుడు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు 'అమరన్' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Anil Kumar
జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కించిన 'బలగం' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఎమోషనల్ గా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు.
ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లోని నిమ్స్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. నీరసంగా అనిపించి నిమ్స్ కి వెళ్ళిన నారాయణ మూర్తికి వైద్యులు జనరల్ టెస్ట్ లు చేశారు.
'బాహుబలి' తో పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ హీరో ప్రస్తుతం సినిమా సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోలందరితో ఆడిపాడిన రంభ చాలా సంవత్సరాల పాటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా ఈమె.. ఇటీవల కాలంలో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది.
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓ బాలీవుడ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆ మూవీ క్లైమాక్స్ తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని అన్నాడు. తేజు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-48-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-47-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-46-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-FotoJet-52-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-FotoJet-50-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-42-3.jpg)