తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమా

సింగీతం శ్రీనివాస రావు డైరెక్టర్, బాలకృష్ణ హీరో

బాల నటులుగా తరుణ్‌, రాశి నటించారు

కాలయంత్రం, యుగ పురుషుడు టైటిల్స్ అనుకున్నారు

కృష్ణ కుమార్, శ్రీకృష్ణదేవరాయ  పాత్రల్లో నటించిన బాలయ్య

సినిమా మొత్తం పూర్తవడానికి 110 రోజులు పట్టింది

రూ.1.60 కోట్లు ఖర్చు అయింది

1991 జులై 18న విడుదలై సంచలన విజయం అందుకుంది