బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ మధ్య వయసు తేడా గురించి రణ్ బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్బీర్, ఆలియాతో తనకున్న అనుబంధం, వారి మధ్య ఉన్న వయసు తేడా గురించి మాట్లాడారు.

Anil Kumar
ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, భారీ వసూళ్లను రాబడుతుంది. భవిష్యత్తు నేపథ్యంలో సాగే కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తాజాగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య తీవ్రతరమవడంతో, అత్యవసర శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ఆసుపత్రిలో షారూఖ్ ఖాన్‌కు కంటి పరీక్షలు జరిపించగా, శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు సూచించారు.
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తన సహనటి దీపిక పడుకొణెతో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ముందు భయపడ్డట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'గెహ్రైయన్' సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ఇంటిమేట్ సన్నివేశాలు చాలా చర్చనీయాంశమయ్యాయి.
Paris Olympics 2024 : ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు చూసేందుకు పలువురు సినీ తారలు, సందర్శకులు తరలివచ్చారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయసేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ కథానాయికగా నటించగా.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి, భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రతిష్ట తెచ్చిన సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు విదేశాలలో కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే భారతదేశంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. తాజాగా జపాన్‌లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 4న ఇది అక్కడి ప్రేక్షకులను అలరించనుంది.
SS Rajamouli - Mahesh Babu SSMB29: టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి.
తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు విశాల్‌పై నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విశాల్‌తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లందరూ తమ అనుమతి తీసుకోవాలని నిర్మాతల మండలి ఆదేశించడం కలకలం రేకెత్తిస్తోంది.
Senior Actor Sai Kumar Birthday: అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్‌లు లేరన్నాటకంలో'... 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ పుట్టిన రోజు నేడు.
Advertisment
తాజా కథనాలు