Paris Olympics 2024: పారిస్ ఓలింపిక్స్ వేదిక సిద్ధమైంది. ప్రపంచ క్రీడాకారులు తమ శక్తిని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Anil Kumar
Double Ismart Movie: తనదైన స్టైల్‌లో సినిమాలు తీసి తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే.
KS Chithra: ఏ పాట పాడినా.. ఏ భావం పలికిన.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్‌తో గొంతు కలిపిన ఆమె.. అనేక భాషల్లో తన మధురమైన స్వరంతో లక్షలాది మంది హృదయాలను దోచారు.
Sai Dharam Tej: టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకుని ఆర్థిక సాయం చేయడం చాలా మందిని కదిలించింది.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి ఇకపై తన పేరును ఆకాశ్ జగన్నాథ్ అని మార్చుకున్నారు. ఆకాశ్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని.. ఆకాశ్ జగన్నాథ్ అని ప్రకటించారు.
కొత్తగా కాలేజీల్లో చేరిన స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరిట తోటి సీనియర్ స్టూడెంట్స్ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ ర్యాగింగ్ ను మాత్రం అరికట్టలేకపోతుంది. ర్యాగింగ్ పేరిట చేసే వికృత చేష్టలకు ఎంతో మంది స్టూడెంట్స్ బలవుతున్నారు.
'అత్తారింటికి దారేది' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన హీరోయిన్ ప్రణీత సుభాష్.. మరోసారి తల్లి కాబోతున్నారు. ఇప్పటికే ఒక అమ్మాయికి తల్లి అయిన ప్రణీత.. తాజాగా తన రెండో ప్రేగ్నెన్సీ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేశారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం బాలకృష్ణ - దిల్‌రాజు కాంబినేషన్ లో సినిమా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ కలయిక తెలుగు సినీ ప్రేమికులందరిలోనూ ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిల్‌రాజు ఇప్పటిదాకా బాలయ్యతో కలిసి సినిమా చేసిన దాఖలాలు లేవు. గతంలో చాలాసార్లు బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు.
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది సూపర్‌స్టార్ మహేష్‌బాబు - దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమానే. ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రపంచ స్థాయిలో మార్కెట్‌ను అందుకోబోతుందని అంతా భావిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు