Amitabh Bachchan : ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, భారీ వసూళ్లను రాబడుతుంది. భవిష్యత్తు నేపథ్యంలో సాగే కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రభాస్ తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : వాళ్ళ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ‘కల్కి’ టీమ్.. లీక్ చేసిన అమితాబ్, పోస్ట్ వైరల్!
'కల్కి' సినిమాకు సంబంధించి తాజాగా అమితాబ్ తన బ్లాగ్లో ఓ పోస్ట్ పెట్టారు.' కల్కి టీమ్ కొంతమందితో ఒక షో ప్లాన్ చేస్తుంది. దానికోసం ఇప్పటికే వర్క్ మొదలైంది. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది' అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: