author image

Anil Kumar

పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్
ByAnil Kumar

ప్రభాస్, హను రాఘవపూడిల కలయికలో తెరకెక్కనున్న సినిమా ఘనంగా ప్రారంభమైంది. నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శనివారం జరిగిన ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Kartikeya 2 : 'కార్తికేయ 2' కు నేషనల్ అవార్డు.. ఆ రేంజ్ కు తీసుకెళ్లిన హైలైట్స్ ఇవే..!
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ 2' ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది ఆగస్టులో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది.

Mr.Bachchan : తప్పు తెలుసుకున్న హరీష్ శంకర్.. రివ్యూస్ దెబ్బకు 'మిస్టర్ బచ్చన్' రన్ టైమ్ తగ్గించిన మేకర్స్
ByAnil Kumar

రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా చాలా ల్యాగ్ అయిపోయిందని, అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.

Krishna Vamsi : మహేష్ కొడుకుతో 'మురారి' సీక్వెల్.. కృష్ణవంశీ రియాక్షన్ ఇదే..!
ByAnil Kumar

సూపర్ స్టార్ మహేష్ - కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన 'మురారి' అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు ఇప్పటికీ విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.

Raveena Tandon : షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన 'KGF' నటి.. కారణం అదే అంటూ
ByAnil Kumar

బాలీవుడ్‌లో అగ్ర నటిగా రాణించిన రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో తాను షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, రవీనా టాండన్ కాంబినేషన్ ఎంతో పాపులర్.

రీ రిలీజ్ కి రెడీ అయిన మరో మెగా బ్లాక్ బస్టర్.. ఫ్యాన్స్ కి పండగే..!
ByAnil Kumar

మెగాస్టార్ చిరంజీవి నటించిన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. 2004లో విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్, శర్వానంద్, రోహిత్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Toofan : రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ByAnil Kumar

కోలీవుడ్ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. రిలీజైన వారానికే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Devara : 'దేవర' నుంచి 'భైర' గ్లింప్స్ వచ్చేసింది.. విలన్ గా భయపెట్టిన సైఫ్..!
ByAnil Kumar

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈయనతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు