Prabhas – Hanu Raghavapudi Movie : ప్రభాస్, హను రాఘవపూడిల కలయికలో తెరకెక్కనున్న సినిమా ఘనంగా ప్రారంభమైంది. నేడు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శనివారం జరిగిన ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి – ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
Translate this News: