Devara Movie : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈయనతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Devara : ‘దేవర’ నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. విలన్ గా భయపెట్టిన సైఫ్..!
సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా 'దేవర' మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను వదిలారు. ఈ వీడియోలో 'భైర' పాత్రలో సైఫ్ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనిరుద్ బీజీయం, ఫైట్ సీక్వెన్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి. ఈ గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: