Bollywood Actress Raveena Tandon : బాలీవుడ్‌లో అగ్ర నటిగా రాణించిన రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో తాను షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, రవీనా టాండన్ కాంబినేషన్ ఎంతో పాపులర్. వీరిద్దరూ కలిసి నటిస్తున్నారటంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.
పూర్తిగా చదవండి..Raveena Tandon : షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన ‘KGF’ నటి.. కారణం అదే అంటూ
బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో అప్పట్లో తాను షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. సినిమాలో తన పాత్రకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తనకు నచ్చలేదని, అది అభ్యంతరకరంగా ఉందని, దీంతో సినిమా చేయడానికి నిరాకరించినట్లు చెప్పారు.
Translate this News: