టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటేనే సెలెబ్రేషన్స్ కు పెట్టింది పేరు. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పండగొచ్చినా అందరూ ఒకే చోట కలిసి జరుపుకుంటారు.వీరి కుటుంబ సభ్యుల మధి ఉన్న అనుబంధం అందరికీ ఆదర్శం.
Anil Kumar
రాజ్ తరుణ్ క్యూట్ యాక్టర్ అంటే అందరికీ తెలుసు. ఈయన నటించిన సినిమాలు చాలా వరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించాయి. ఇప్పుడు ఈ హీరో తన కామెడీ టైమింగ్‌ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేమించిన రహస్య గోరఖ్‌ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమ వివాహం చేసుకోనున్న నేపథ్యంలో వారి వివాహం ఎక్కడ జరుగుతుందనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప: ది రూల్' కు ఓ బాలీవుడ్ మూవీ పోటీగా బరిలోకి దిగబోతుంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' ను డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
బాలీవుడ్ లో మరో బయోపిక్ రాబోతుంది. ఈ బయోపిక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన సైతం ప్రధాన పాత్ర పోషించింది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరే 'చావా'.
తమిళ సినిమా ఇండస్ట్రీలో బడా ప్రొజెక్ట్స్ గా తెరకెక్కుతున్న కంగువా, వేట్టయాన్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భీకర పోటీని ఎదుర్కోనున్నాయి. సూర్య నటించిన కంగువా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై భారీగానే విమర్శలు వచ్చాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-108.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-20240718085319_stree2trailer.webp)