టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో శివాజీ-లయ జోడీ ఒకటి. ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట, దాదాపు 15 సంవత్సరాల తర్వాత మరోసారి కలిసి నటించనున్నారు.
Anil Kumar
టాలీవుడ్ లో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. గత ఏడాది ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం తెలుగులో ఈ హీరోయిన్ కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో విభాగంలో టీమ్‌ఇండియా స్టార్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అటు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడీ ఇద్దరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. తాజాగా ఆమెకు సంబంధించి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే రెండు సార్లు రష్మిక డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేయగా.. ఇప్పుడు మరోసారి ఇదే రీపీట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Abhinav Gomatam : టాలీవుడ్‌లో తనదైన కామెడీతో మంచి పేరు తెచ్చుకున్నయంగ్ యాక్టర్ అభినవ్ గోమటం తాజాగా బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.‘
Kalki 2898AD : బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ తాజాగా తెలుగు సినిమా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో కోచిలోని అమృత ఆస్పత్రిలో చేరారు.
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమపై ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 'మీకు బాలీవుడ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా?' అనే ప్రశ్న కంగనాకు ఎదురైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశ వ్యాపంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా స్టార్స్ తో పోలిస్తే బన్నీ డ్యాన్స్ చాల డిఫెరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకు డ్యాన్స్ లో వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-FotoJet-10-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-14.jpg)