Pushpa 2 Vs Chhaava : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ కు ఓ బాలీవుడ్ మూవీ పోటీగా బరిలోకి దిగబోతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ను డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ నుంచి ‘చావా’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది.
పూర్తిగా చదవండి..Pushpa 2 Vs Chhaava : ‘పుష్ప 2’ తో క్లాష్.. బన్నీకి పోటీగా బాలీవుడ్ మూవీ
'పుష్ప 2' కు ఓ బాలీవుడ్ మూవీ పోటీగా బరిలోకి దిగబోతుంది. విక్కీ కౌశల్ నటిస్తున్న'చావా' మూవీని డిసెంబర్ 6 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకంటించారు. సరిగ్గా అదే రోజు 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనున్నాయి.
Translate this News: