ఆగస్టు 15 రిలీజైన 'స్త్రీ 2'
శ్రద్దా కపూర్,రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్
3 రోజుల్లోనే 135 కోట్ల కలెక్షన్స్
రాజ్‌కుమార్ రావు రెమ్యునరేషన్ రూ.6కోట్లు
శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు
పంకజ్ త్రిపాఠి రూ.3 కోట్లు
అపరశక్తి ఖురానా రూ.70 లక్షలు
అభిషేక్ బెనర్జీ రూ.55 లక్షలు
వరుణ్ ధావన్ రూ.2 కోట్లు