Pregnancy Complications: గర్భధారణపై మధుమేహం రక్తపోటు ప్రభావం ఎందుకు..?
గర్భధారణలో మధుమేహం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగిస్తుంది. గర్భధారణలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను తేలికగా తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరం. అయితే వీటిని సకాలంలో గుర్తించి.. సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.