Jobs: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..

ఏపీలోని అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులు కాగా.. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనం ఉంటుంది.

New Update
Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 పోస్టులకు నోటిఫికేసన్‌.. వెంటనే ఆప్లై చేసేయండి!

APPSC Forest Range Officer Recruitment 2024: ఆంధ్రప్రదేశ్‌లోని అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 37 ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మే 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సీపీటీ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Download Notification PDF

Also Read: ముగిసిన పాలిసెట్‌.. ఫలితాలు ఎప్పుడంటే

Advertisment
తాజా కథనాలు