New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YS-SHARMILA-jpg.webp)
Charge Sheet : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది కాంగ్రెస్(Congress) కాదు..ఇదే జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల(YS Sharmila). కావాలని కేసుల నుంచి బయట పడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ తో పిటీషన్ పెట్టించాడని ఆరోపించారు. ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపాయి.
తాజా కథనాలు