ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కొత్త అధికారిగా ఐఏఎస్ వివేక్ యాదవ్ మరికొన్ని రోజుల్లో ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. ఈ సమయంలో.. అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి వెళ్లాయి. ఇప్పుడు కూడా ఈయనకు కీలకశాఖను అప్పగిస్తారని చెబుతున్నారు.
Also Read:Rajasthan: రాజస్థాన్లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు