Rajahmundry : ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు(Parliament Seat) అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ(BJP) నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు.
గూడూరి శ్రీనివాసరావు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీల ప్రభావం ఎక్కువ కావడం ఆయనకు అదనపు బలం. అయితే పార్టీపై వ్యతిరేకత, సొంత ఇమేజ్ లేకపోవడం మైనస్. కూటమి అభ్యర్థి పురందేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉంది. కేంద్ర మాజీమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసొస్తోంది. నాన్‌లోకల్ కావడం ఒక్కటే ఇబ్బందిగా మారింది.
ఓవరాల్‌గా రాజమండ్రి పార్లమెంట్‌లో పురందేశ్వరికే విజయావకాశాలు ఉన్నాయని ఆర్టీవీ స్టడీ(RTV Study) లో తేలింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
Also Read : ప్లీజ్ మాల్దీవులకు రండి..భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి