Purandeswari: ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్‌కు అవకాశమివ్వాలి: పురందేశ్వరి
AP: ఎలాన్ మస్క్‌ను ఎన్నికల సంఘం భారత్‌కు ఆహ్వానించాలని పురందేశ్వరి అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్‌కు అవకాశమివ్వాలని చెప్పారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలమందికి అవకాశం ఇచ్చిందని.. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు.