Gidugu Rudra Raju: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్: గిడుగు రుద్రరాజు

ఏపీలో ప్రచారానికి సీఎం రేవంత్‌ని ఆహ్వానిస్తామని అన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని.. వైఎస్ ఆశయాలకు మేమే వారసులం అని అన్నారు.

Gidugu Rudra Raju: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్: గిడుగు రుద్రరాజు
New Update

Gidugu Rudra Raju: ఏపీలో ప్రచారానికి సీఎం రేవంత్‌ని ఆహ్వానిస్తామని అన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని.. వైఎస్ ఆశయాలకు మేమే వారసులం అని అన్నారు.

#gidugu-rudra-raju #cm-jagan #cm-revanth #ap-elections-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe