Chandrababu: చంద్రబాబు పొగడ్తల వర్షంలో తడిసిన ప్రధాని మోడీ
ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు చంద్రబాబు.మోడీ వ్యక్తి కాదు.. ప్రపంచవేదికపై భారత్‌ను తిరుగులేని దేశంగా నిలిపిన శక్తి అని సంబోధించారు. మోడీ అంటే 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిన వ్యక్తి అని కొనియాడారు.