Encounter : కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న దండకారణ్యం

బీజాపూర్‌ పిడియా అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్‌గడ్‌ సీఎం విష్ణుదేవ్‌ ప్రకటించారు

New Update
Encounter : కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న దండకారణ్యం

Chhattisgarh : బీజాపూర్‌ పిడియా అటవీప్రాంతం(Forest Area)లో ఎన్‌కౌంటర్‌(Encounter) జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు(Maoists) మృతిచెందారని ఛత్తీస్‌గడ్‌ సీఎం విష్ణుదేవ్‌(CM Vishnu Deo) ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న సీఎం అన్నారు. ఈ ఆపరేషన్‌ మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా కొనసాగుతుంది.

మావోయిస్టు అగ్రనేతలను బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం వెయ్యి మంది బలగాలతో ప్రత్యేక సెర్చ్‌ జరుగుతుంది. ఉదయం నుంచి ఆపరేషన్‌ కొనసాగుతుంది. గతకొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.సుమారు 40 మంది వరకూ మావోయిస్టులు మృతిమావోయిస్టులను కోలుకోని దెబ్బతీస్తున్న బలగాలు.

Also read: పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు