OTT Release : ‘యానిమల్'(Animal) ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ వెలువడింది. సందీప్ వంగా(Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇటీవల విడుదలవగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika), త్రిప్తి డిమ్రి(Tripti Dimri)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లవ్ స్టోరీ, బోల్డ్ కంటెంట్ యువతరాన్ని అట్రాక్ట్ చేస్తుండగా.. ఇప్పటీకీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ మూవీకోసం ఓటీటీ(OTT) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ వంగా.
పూర్తిగా చదవండి..ఓటీటీలోకి ‘యానిమల్’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్!
‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి నాలుగో వారంలో స్ట్రీమింగ్ కానుందని డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశారు. మూవీ రన్టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. నెట్ఫ్లిక్స్ వెర్షన్ కోసం మళ్లీ యాడ్ చేస్తున్నామన్నారు.
Translate this News: