AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ నిర్లక్ష్యానికి నర్సు కుటుంబం బలి!
ఏపీ అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు భార్యభర్తలు, కొడుకు కలిసి వస్తున్న బైక్ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు, భర్త అక్కడికక్కడే చనిపోయారు. మృతుడి కొడుకు, భార్య పరిస్థితి విషమంగా ఉంది.